Loading...
Loading...
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన అభిమానుల తోపాటు ప్రేక్షకులకు కూడా తన 25 వ సినిమా ఫస్ట్ లుక్, టీజర్ లతో దిల్ ఖుష్ చేసెసాడు మన సూపర్ స్టార్ మహేశ్...ఆయన పుట్టిన రోజు సందర్భం గా విడుదల చేసిన టీజర్ కి, ఫస్ట్ లుక్ కి విపరీతమైన క్రేజ్ వచ్చేసింది...ఇక మహేశ్ తరువాత నేనే అంటూ NTR కూడా ఈ పంద్రాగస్టు రోజున తన తాజా చిత్రం "అరవింద సమేత" టీజర్ ను చూపించడానికి సిద్ధం అయిపోయాడు. 

#Maharshi #AravindaSametha #MaheshNTR #MaheshBabu #NTR #Trivikram #VamshiPaidipalli #MaharshiTeaser #AravindaSamethaTeaser #HBDSuperStar

"నిజం ENTERTAINMENT "  ... నిజమైన విజ్ఞానం, నిజమైన వినోదం అందించడానికి మీ ముందుకు వచ్చింది మన "నిజం ENTERTAINMENT" ...

FB PAGE LINK : https://goo.gl/UCdg6D

YOU TUBE LINK : https://goo.gl/NWRx25 

Comments

Leave a Reply